Friday 10 June 2016

చెదరని జ్ఞాపకం!!

ఈ నెల తెలుగు వెలుగు మ్యాగజైన్లో ప్రచురితమైన ‘నాన్న’ తాలూకు చెదరని జ్ఞాపకాల సవ్వడి...!





3 comments:

  1. మీ నాన్నగారి కధ మా నాన్నగారి కధ ఒకేలా ఉంది. దివిసీమ వరదల్లో స్కూల్ కి వెళ్ళిన మేము తుఫాన్లో ఎవరెవరి ఇళ్ళల్లోనో తలదాల్చుకుంటే మా ఇంట్లో ఊరందరికీ ఆశ్రయం కల్పించి 15 రోజులకుపైగా భోజనాలు పెట్టారు. ఒక చిన్న ఏక్సిడెంట్ మా నాన్న కాళ్ళు పోగొట్టటమేకాక పక్షవాతానికి గురిచేసింది.10 సంవత్సరాలుగా మంచం మీదే ఉన్నా ఏ రోజూ మానసిక స్థైర్యం కోల్పోని ఆయనను చూస్తుంటే స్పూర్తి కలుగకమానదు.

    ReplyDelete
  2. రాయడం బొత్తిగా మానేసినట్లుంది సర్.. బ్లాగ్ మార్చారా!

    ReplyDelete
    Replies
    1. లేదండీ, ఇదే బ్లాగే. ఈ మధ్యేమీ రాయలేదు. ఈటీవీ మార్గదర్శికి కొన్ని రాశా గానీ... అవి బ్లాగులో పెట్టేలా లేవు. రాయడం బాగా తగ్గిందనే చెప్పాలి. థాంక్యూ.

      Delete