Tuesday, 17 August 2010

ఒకానొక దుర్మూహార్తాన..!


ఎలాగైతేనేం. 
ఎన్నాళ్లకైతేనేం. 
నేనూ ఒక బ్లాగు క్రియేట్ చేయగలిగా. 
కాసింత కళాపోషణ చేద్దామని....
చూద్దాం... ఈ ముచ్చట కూడా.
ఎలా పరిణమిస్తుందో.... 
ఎందాక వెళ్తుందో...
ఏమైతేనేం. 
రొంబ సంతోషం.
తొలి పోస్టు ఇదే.
ఇంతే సంగతులు. 
ఇవ్వాళ్టికి.