రాశి చక్రగతులలో
రాత్రిందివాల పరిణామాలలో,
బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో,
కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన
పరమాణువు సంకల్పంలో,
ప్రభవం పొందినవాడా!
మానవుడా! మానవుడా!
ఆలోచనలు పోయేవాడా!
అనునిత్యం అన్వేషించేవాడా!
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా,
ఆకసంలో, సముద్రంలో అన్వేషించేవాడా!
అశాంతుడా! పరాజయం ఎరుగనివాడా!
ఊర్ధ్వదృష్టీ! మహామహుడా! మహా ప్రయాణికుడా!
మానవుడా! మానవుడా!
-మహాకవి శ్రీశ్రీ.
****************************
కరోనా కల్లోలంపై... మానవాళి తక్షణ కర్తవ్యంపై ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో కరోనాపై నేను రాసిన గిరీశం వ్యాఖ్యానం... చదవగలరు, థాంక్యూ! కింద లింకులో రెండు కథనాలున్నాయ్. సెకెండ్ రైటప్! 👇
https://www.google.com/amp/s/www.eenadu.net/vyakyanam/apvyakyanam/2/120048839
క్రిమి సంహారం, sorry,
ఉపసంహారం: ఆ 'బుద్ధ' నేనే! ☺️

వైరస్ విశ్వరూప సందర్శనం’, ‘కరోనా రుజగ్రస్త శప్తభూమి’, ‘వలసజీవి విలాపయాత్ర’, ‘క్వారంటైన్ కథోపనిషత్’, ‘చైనా టక్కుటమార గారడీ విద్యలు’, ‘అగ్రరాజ్యం ఆగమాగం’, ‘అతడు ఓసీడీని జయించాడు’
ReplyDeleteఇవన్నీ మీరుకూడా వ్రాస్తారా 🙃
హా, గిరీశం అవతారమెత్తాక రాయాలి కదండీ!! :)
Delete
ReplyDeleteఅదురహో! Ending with a positive note of we can overcome this అద్భుతః
జిలేబి
థ్యాంక్సండీ! :)
Delete