డుం..డుం..డుం..
ఇందుమూలంగా...
యావన్మంది జనానికీ...
తెలియజేయడమేమనగా...
ఈ సమ్మరులో నాల్గు గొప్ప సినిమాలు రిలీజవుతున్నాయహో!!
పుర ప్రజలంతా చూసి (చదివి) ఏది హిట్టో, ఏది ఫట్టో తెలియజేయ ప్రార్థన!!!
గమనిక: * టిక్కెట్లు కొనాల్సిన పన్లేదు ** అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ *** షరతులేం వర్తించవ్!
ఇవాళ్టి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ‘‘రాజకీయ సిత్రాల’’ పేరిట ఓ వ్యంగ్య కథనం !!!
నేడే చూడండి..!!! సారీ సారీ, ఇప్పుడే చదవండీ!!! :-))

నాగరాజ్, You are at your best !!!
ReplyDeleteఇంకా నవ్వాగడం లేదు నాకు!ఇవిగో హైలైట్స్
"ఈ చిత్రానికి హీరో ప్లస్సో మైనస్సో తెలీక సినీ పండితులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారట"
"కుర్ర నాయకుడు కాలు మోపిన ప్రతి చోటా దగ్ధ యోగమేనని..."
ఇంకా చాలా ఉన్నాయి!
హాస్యం, వ్యంగ్యం మిళాయించి హైబ్రీడ్ పంటలా నవ్వులు విరగ పండించారు
సుజాత గారు, థాంక్సండీ.
ReplyDeleteనాకైతే సింగ్ మిల్ గయా; సింగ్ డర్ గయా; నేనేం తురుంఖాన్ అనే పదాలు తట్టినప్పుడు బోల్డంత నవ్వొచ్చేసింది.
:)
ReplyDeleteఏంటో, నా రాతలంటే మరీ నవ్వులాటైపోయింది అందరికీనూ :-)
Deleteనిజం చెప్పాలంటే ఒక్కోసారి అదేపనిగా వ్రాసినట్టే ఉంటుంది. నవ్వురాదు. ఈ సారి మాత్రం బాగా వచ్చింది మీ హ్యాసం. :)
ReplyDeleteలక్ష్మిదేవి గారు,
Deleteమీరన్నది నిజమే. ఇంకా బుడిబుడి అడుగులే కదండీ. కొంతకాలం అట్టాగే ఉంటదేమోనండీ. మీ కామెంటును బట్టి చూస్తే, మొత్తానికి కొంచెం డెవలప్ మెంట్ కనిపిస్తోందన్నమాట. శుభం. ఇకపై, ఓ పని చేస్తానండి, గంగిపోవు పాలు.. అని సూత్రాన్ని ప్రయత్నిస్తా. చదువరుల్ని అలరించలేకపోతే, పుంఖానుపుంఖాలు రాసి మాత్రం ఏం జేయను? :-) థ్యాంక్సండీ మీ ఆశీర్వచనాలకు!!