Thursday, 15 August 2013

గిరీశం గీతోపదేశం!


భారత రాజకీయ నాయకుల అవినీతి అఘాయిత్యాలు విని దేవలోకంలో కలకలం చెలరేగిన వైనంబెట్టిదనిన.... భారత రాజకీయ విశ్వరూప సందర్శనం అను గిరీశం గీతోపదేశం ఈ రోజు ఈనాడు సంపాదకీయం పేజీలో....




2 comments:

  1. పనిలేక‘ బ్లాగులో మీరుంచిన కామెంట్ చాలా బావుంది...ప్రజలందరికీ ఉండే కామన్ సమస్యల ను ఒదిలేసి..,ప్రాంతాల వారీ విడిపోయి...ఈ దేశానికి నిజమైన సమస్య అయిన రాజకీయ నాయకుల వెంట పడి వారి...వెనుక తిరుగుతున్నారు....ఈ దేశానికి నిజమైన సమస్య మన నాయకుల అధికార దాహమే!!

    ReplyDelete
    Replies
    1. Thank you. మీరన్నది నిజమే. ప్రజల్లో ఆ చైతన్యం వచ్చిన నాడు రాజకీయ నాయకుల ఆటలు ఏమాత్రం చెల్లవు. అప్పటిదాకా వేచి ఉండక తప్పదు.

      Delete