విషయం: రాజకీయాల్లో రాటుతేలడం ఎలా?
శైలి: అందరూ ఇష్టపడే ‘‘గిరీశం - వెంకటేశం’’ స్టైల్
ప్రచురణ: 2013, ఫిబ్రవరిలో, ఈనాడు ఎడిటోరియల్ పేజీలో
మై కామెంట్: ఈనాడు సంపాదకీయం పేజీలో సెటైర్ రూపేణా పబ్లిష్ అయిన మొదటి రైటప్ ఇది. అంతకుముందు రెండుసార్లు ప్రయత్నించినా... అవి కరెంట్ ఇష్యూస్ మీద రాసినవి కావడం, అంత బాగా పండకపోవడం వల్లనేమో ప్రచురితమవలేదు. మూడో ప్రయత్నంలో సక్సెస్ అవడం సంతోషాన్నిచ్చిన విషయం.
అదనపు ఆకర్షణ: శ్రీధర్ కార్టూన్

No comments:
Post a Comment