ఎలాగైతేనేం.
ఎన్నాళ్లకైతేనేం.
నేనూ ఒక బ్లాగు క్రియేట్ చేయగలిగా.
కాసింత కళాపోషణ చేద్దామని....
చూద్దాం... ఈ ముచ్చట కూడా.
ఎలా పరిణమిస్తుందో....
ఎందాక వెళ్తుందో...
ఏమైతేనేం.
రొంబ సంతోషం.
తొలి పోస్టు ఇదే.
ఇంతే సంగతులు.
ఇవ్వాళ్టికి.
After creating this blog, I have joined in facebook and updating all the issues related to me there only. So, I am not updating anything here in this blog. Thats unfortunate. Though I love this blog :)
ReplyDeleteనిజంగానే ఏదో ఒక దుర్మూహార్తాన ఈ బ్లాగును ప్రారంభించినట్టుంది, ఫస్ట్ పోస్టు రాసిన మూడేళ్లకు గానీ బ్లాగును అప్ డేట్ చేయడం అన్నది దారుణాతి దారుణం. ముదనష్టపు గ్రహాలు వక్ర దృష్టి సారించినట్టున్నాయి నా బ్లాగు మీద. అందుకే దుష్టసంహారయాగం చేసి రక్ష రేక కట్టాక గానీ పోస్టులు పడలేదిక్కడ :-)
Delete