Thursday, 1 May 2014

యురేకా...!

 పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి.. అని అదేదో సామెత.
మరి మన పొలిటీషియన్స్ బుర్రల్లో వచ్చే దిమ్మ తిరిగే ఐడియాలేంటి? 
వాళ్ల ముదనష్టపు ఆవిష్కరణలేంటి? తెలుసుకునే ప్రయత్నంలో నా బుర్రలోంచి ఊడిపడిన ఓ సెటైర్.

Tuesday, 25 February 2014

రాజకీయ సిత్రాలు... సూడర బాబో!!

 డుం..డుం..డుం..
ఇందుమూలంగా...
యావన్మంది జనానికీ...
తెలియజేయడమేమనగా...
ఈ సమ్మరులో నాల్గు గొప్ప సినిమాలు రిలీజవుతున్నాయహో!!
పుర ప్రజలంతా చూసి (చదివి) ఏది హిట్టో, ఏది ఫట్టో తెలియజేయ ప్రార్థన!!!
గమనిక: * టిక్కెట్లు కొనాల్సిన పన్లేదు ** అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ *** షరతులేం వర్తించవ్!
ఇవాళ్టి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ‘‘రాజకీయ సిత్రాల’’ పేరిట ఓ వ్యంగ్య కథనం !!!
నేడే చూడండి..!!! సారీ సారీ, ఇప్పుడే చదవండీ!!! :-))