కలలు
పీడ కలలు
పగటి కలలు
మెరుపు కలలు
అబ్బో... ఎన్ని రకాల కలలో!
అంతేనా...?
ఒబామా కల, రాజమాత కల,
వృద్ధ రాజు కల, యువరాజా వారి కల,
దీదీ కల, బీహారీ బాబు కల, బుల్లి యాదవ్ కల,
ఇలా నేతల కలలు ఎన్నో, ఎన్నెన్నో...!!
కలలన్నవి ఫిలసాఫికల్ కేటగిరి అనుకుంటా!
ఎందుకంటే.. దుష్ట రాజకీయ నేతల కలలు మొత్తం సామాజిక గతినే చిందరవందర చేసి మార్చేస్తుంటాయి కాబట్టి!
ఇటీవలి పొలిటికల్ డెవలప్ మెంట్స్ పై చిరు సెటైర్ ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో, ‘‘దుష్ట సంహార స్వప్నం’’ పేరిట. థాంక్యూ!!
పీడ కలలు
పగటి కలలు
మెరుపు కలలు
అబ్బో... ఎన్ని రకాల కలలో!
అంతేనా...?
ఒబామా కల, రాజమాత కల,
వృద్ధ రాజు కల, యువరాజా వారి కల,
దీదీ కల, బీహారీ బాబు కల, బుల్లి యాదవ్ కల,
ఇలా నేతల కలలు ఎన్నో, ఎన్నెన్నో...!!
కలలన్నవి ఫిలసాఫికల్ కేటగిరి అనుకుంటా!
ఎందుకంటే.. దుష్ట రాజకీయ నేతల కలలు మొత్తం సామాజిక గతినే చిందరవందర చేసి మార్చేస్తుంటాయి కాబట్టి!
ఇటీవలి పొలిటికల్ డెవలప్ మెంట్స్ పై చిరు సెటైర్ ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో, ‘‘దుష్ట సంహార స్వప్నం’’ పేరిట. థాంక్యూ!!
ఈనాడులో చదివానండి రాసింది మీరేనా ?బాగున్నాయండి అన్నీ .హాస్యం మేళవించి చాలా బాగారాస్తున్నారు
ReplyDeleteథాంక్యూ! అవునండీ. ఏదైనా రాయడానికి సౌలభ్యం ఉన్న పాయింట్ దొరికితే అప్పుడప్పుడు కేవలం పొలిటికల్ సెటైర్స్ రాస్తుంటాను. కాలేజీ రోజుల్లో ఈనాడులో పబ్లిష్ అయ్యే చలసాని ప్రసాదరావు గారి ’కబుర్లు‘ అనే సెటైర్ కాలమ్ ఇష్టంగా చదివేవాణ్ని. బాగా నచ్చేది కూడాను. ఈనాడు ఎడిటోరియల్ పేజీలో రాస్తానని కలలో కూడా అనుకోలేదు నేను :-)
Deleteరాజకీయాలు, ఆటలూ రెండూ సరిగా తెలీదు, కానీ మీ శైలి మాత్రం చదివిస్తుంది.
DeleteMeraj Fathima గారు, థ్యాంక్సండీ! నాకూ పెద్దగా తెలిసేవి కాదండి. జర్నలిజం చేస్తుండగా, ’ఈనాడు’ వాళ్లు పాలిటిక్సు, స్పోర్ట్సు, వగైరాల్ని బలవంతంగా నా బుర్రలోకి డంప్ చేసేశారు. దాని ఫలితమే ఇప్పుడిలా అన్నిటినీ కలగాపులగం చేసి సెటైర్స్ రాసి వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నా :-) పోనీయండి. సరదాకి రాశాను. నాకంటూ ఒక శైలి ఉందో లేదో ఈనాడు వాళ్లకే తెలియాలి, కానీ, మీ కవితలు మాత్రం మానవీయ, సామాజిక స్పృహను ప్రేరేపిస్తూ చక్కగా ఉంటాయి. మీరు జన హృదయాల్ని స్పృశించేలా మరిన్ని ఆణిముత్యాల్లాంటి కవితల్ని అక్షరీకరించగలరు. థాంక్యూ!
Deleteమీ వంటి పాత్రికేయులచేత చదివించగలిగే కవితలు రాయగలుగున్నాను సంతోషం
Delete